మీ ఊరిలోని వాసవీ అమ్మవారికి ఛత్ర సమర్పణ సేవ చేయాలంటే మీ ఊరి నుండి 5 నుండి 7 మంది వాసవీ ఫౌండేషన్ యందు రు. 1,000లు చెల్లించి సభ్యులుగా చేరాలి. అలా చేరిన సభ్యుల సహకారంతో 14 వేల రూపాయల విలువైన ఆలయ ఛత్రాన్ని అక్కడి వాసవీ ఫౌండేషన్ సభ్యులచే వాసవీ అమ్మవారికి ఛత్ర సమర్పణ సేవ జరిపించబడును.
లేదా మీ ఊరిలోని ఎవరైనా దాతలు 14 వేలు వాసవీ ఫౌండేషన్ కు డోనేట్ చేసిన ఎడల వారి పేరుతో వారు కోరిన ఊరిలోని అమ్మవారికి ఛత్ర సమర్పణ సేవ చేయబడును.
చెల్లించ వలసిన మొత్తం రు. 14,000 గూగుల్ పే 8500788535 ద్వారా చెల్లించవలెను. లేదా ప్రక్కన ఉన్న క్యూ.ఆర్. కోడ్ ద్వారా చెల్లించి 9160053535 కి వాట్సప్ ద్వారా వివరాలను, రిసీట్ వివరాలను తెలియచేయవలెను.
వాసవీ మాత కృపకు పాత్రులు కాగలరు.
Post Views: 113
















